Home / Tag Archives: it minister (page 3)

Tag Archives: it minister

కంటివెలుగు, రైతు బీమా పోస్టర్లపై యువతి క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగస్టు పదిహేనో తారిఖున అత్యంత హట్టహాసంగా ప్రారంభించిన పథకాలు కంటి వెలుగు,రైతు బీమా.. అయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాల గురించి ప్రింట్ మీడియాలో (లోకల్,జాతీయ)ప్రకటనలను ఇచ్చింది సర్కారు. ఈక్రమంలో రైతు బీమా,కంటి వెలుగు పథకాల ప్రచారంలో భాగంగా ఒక మహిళ బిడ్దను ఎత్తుకున్న ఫోటోను ,పక్కన భర్త ఉన్న ఫోటోను కల్పి పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు మీద …

Read More »

గల్ఫ్ లో ఉన్నవారికి మంత్రి కేటీఆర్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు.. యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన …

Read More »

మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్  వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …

Read More »

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో మ‌లుపు..!

అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వ‌చ్చారు. దానికి ఆయన …

Read More »

సెప్టెంబర్ చివరి వారంలోగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావాలి-మంత్రి కేటీఆర్

ఆడ‌బిడ్డ‌లను గౌర‌వించేందుకు, నేత‌న్న‌ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమం పైన టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన  90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ …

Read More »

ఇద్దరు ఇద్దరే ..!

ఒకరేమో మాస్ ..మరో ఒకరు క్లాస్ ..ఒకరేమో ఎప్పుడు ఉపఎన్నికలు జరిగిన ట్రబుల్ షూటర్ అవతారమెత్తి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజారిటీతో గెలుపును ఖాయం చేసే ట్రబుల్ షూటర్ .ఇంకొకరేమో ఐటీ రంగంలో పెనుమార్పులు తీసుకువస్తూ దేశంలో ఏ రాష్ట్రానికి రాని  పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ యువతకు ఉపాధిని కల్పిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యువనేత .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా …

Read More »

నువ్వు నిజంగా రియల్ హీరో”కేటీఆర్ “..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్..మరోసారి మానవత్వం చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ కేటీఆర్ ను ఎంతోమంది సాయం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం (మే-1) కేటీర్ సాయం కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామకృష్ణ అనే వ్యక్తి. ముప్పన సిందుజ అనే అమ్మాయి బ్రెయిన్ లో నరాలు బ్రేక్ అవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హస్పిటల్ చేర్చారు. …

Read More »

మంత్రి కేటీఆర్ కు యావత్తు జర్నలిస్టు లోకం ఫిదా ..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు యావత్తు జర్నలిస్టు సమాజం ఫిదా అయింది.మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్ ఛానల్ సీనియర్ సబ్ ఎడిటర్ కరీం సతీమణి రేహానా భేగం చికిత్స నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు.మొత్తం మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇప్పించి కరీం సతీమణికి చికిత్స …

Read More »

జపాన్‌లో మంత్రి కేటీఆర్ బిజీ ..బిజీ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు జపాన్ లో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో ,సీఈఓ ,చైర్మన్లతో వరస భేటీలు జరుపుతున్నారు మంత్రి కేటీఆర్ ..జపాన్ కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకున్నారు . మరోవైపు టోక్యోలో జరిగిన పలు రకాల కంపెనీలకు చెందిన అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు .వేస్ట్ …

Read More »

మరో సారి మంత్రి కేటీఆర్ ఔదార్యం -దళిత యువకుడి జీవితంలో వెలుగులు …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చిన సామాన్యుల కష్టాలను తీర్చడంలో ముందుంటారు.నిత్యం ఎన్నో అధికారక సమీక్ష సమావేశాలతో తీరకలేకుండా ఉన్న కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అందరికి అందుబాటులో ఉంటారు మంత్రి కేటీఆర్ .తాజాగా ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం ముందు …

Read More »