Home / Tag Archives: it minister (page 4)

Tag Archives: it minister

మంత్రికేటీఆర్ ప‌థ‌కం సూప‌ర్‌…లేఖ రాసిన యువ పారిశ్రామిక‌వేత్త‌..

తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతమని డెల్ ఎక్సెల్ ఫార్మా సీఈఓ రఘుపతి కందారపు కొనియాడారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు రఘుపతి బుధవారం సందేశం పంపారు. గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి ప్రస్తుతం సొంతంగా పరిశ్రమను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వపరంగా, పారిశ్రామిక విధానం వల్ల తనకు కలిగిన అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.తాను గతంలో 15 సంవత్సరాల పాటు అనేక కంపెనీల్లో ఫార్మా రీసెర్చ్ …

Read More »

కథం తొక్కుతున్న కేటీఆర్ -నోరెళ్ళబెడుతున్న లోకేష్..!

ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ …

Read More »

మంత్రి కేటీఆర్ మాన‌సపుత్రిక‌కు అసియా అవార్డ్‌…

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ మాన‌స పుత్రిక అయిన టాస్క్‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ ఆండ్‌ నాలెడ్జ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్‌సీ 500 సంస్థ యూత్‌ ట్రాన్ఫర్మేషన్‌ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్‌లో శుక్రవారం ప్రత్యేకంగా …

Read More »

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో స్టీల్‌ప్లాంట్‌పై మంత్రి కేటీఆర్ కీల‌క‌ చర్చ ..

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్‌సింగ్, సుష్మాస్వరాజ్, హర్‌దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుపై కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో స‌మావేశం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచినట్లు బ‌య్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని మోడి, స్టీల్ శాఖ …

Read More »

మంత్రి కేటీఆర్ ప‌నితీరుకు కొత్త‌పేరు పెట్టిన కెన‌డా మంత్రి

రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్టత‌, ఆయా అంశాల‌పై విశేష‌మైన ప‌రిజ్ఞానంతో, పూర్తి నిబద్ద‌త‌తో ప‌నిచేసే రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్‌కు అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు దేశాల అధినేత‌లు మిగ‌తా వారితో పోలిస్తే…మంత్రి కేటీఆర్ ప‌నితీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మరో విదేశీ ప్ర‌ముఖుడు మంత్రి కేటీఆర్‌కు కొత్త పేరు పెట్టారు. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మంత్రి కే తార‌క‌రామారావుతో సమావేశానంతరం కెనడా …

Read More »

మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ఫ్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందల మందికిపైగా పాల్గొననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారత …

Read More »

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాబు షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను ,ఇద్దరు ఎంపీలను అధికార పార్టీ తెలుగుదేశంలోకి పదవులు ఆశ చూపించి చేర్చుకున్న సంగతి విదితమే .ఆ తర్వాత మొదట ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అప్పటివరకు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రిగా ఉన్న …

Read More »