Home / Tag Archives: journalist

Tag Archives: journalist

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.

Read More »

కియా తరలింపుపై అసత్య కథనం రాసిన జర్నలిస్ట్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్…?

ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కియా కినుక వహించదని..అందుకే ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తుందని ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయని రాయటర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు …

Read More »

జర్నలిస్ట్ నుంచి రాష్ట్రమంత్రి వరకు..కురసాల కన్నబాబు విజయ ప్రస్థానం..!

కురసాల కన్నబాబు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో! అనతికాలంలోనే జర్నలిజం వృత్తి నుండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రమంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించుకొని, అసెంబ్లీ, పాలనా వ్యవహారాలలో జగన్ ప్రభుత్వ వాణి ని సమర్ధంగా వివిపిస్తిస్తూ తక్కువ సమయంలోనే జగన్ కోటరీతో పాటు ప్రభుత్వంలో కీలక నేతగా కురసాల కన్నబాబు ఎదిగారు. కాకినాడకు చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఈనాడు దినపత్రికలో …

Read More »

రాజధానిలో జర్నలిస్ట్‌లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా..!

మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భంగా అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారా…మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందా…రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ద్వారా అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని ఓ పార్టీ ప్రయత్నించిందా…..ఈ రోజు అమరావతిలో జర్నలిస్టులపై దాడి ‎ఘటనను చూస్తే నిజమే అనిపిస్తోంది. డిసెంబర్ 27 ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …

Read More »

జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు

ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …

Read More »

వీజీ సిద్దార్థ మరణంపై కంటతడి పెట్టించే వ్యాఖ్యలు చేసిన ఆయన స్నేహితుడు

కేఫ్ కాఫీ డే అనే మూడు అక్షరాలతో కట్టిపడేసిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తన పరుగును ఒక్కక్షణంలో ముగించడంతో తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సునీల్ ధవళ ఒకరు ఆయన గురించి ఇలా వ్యాఖ్యానించారు. యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిందనడంలో సందేహం లేదు. అందరినీ కలుపుకొని అందమైన జీవితాన్ని నిర్మించుకున్న ఆయన.. ఎందుకు అంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారో దేశ ప్రజల మెదళ్లను ఇంకా తొలుస్తూనే …

Read More »

జగన్ అభీష్టం ఉన్నంతవరకూ క్యాబినేట్ హోదాతో అమర్‌ ఈ పదవిలో కొనసాగుతారు

ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ జాతీయ మీడియా – అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. ఈమేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం అమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభీష్టం ఉన్నంతవరకూ అమర్‌ ఈపదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని విధివిధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు సదరు జీవోలో పేర్కొన్నారు. …

Read More »

నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణల కేసులో పారిపోయిన రవిప్రకాశ్..

నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …

Read More »

కేఏ పాల్‌ వైసీపీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం..బట్టబయలు చేసిన పాత్రికేయురాలు

జాశాంతి పార్టీ హిందూపురం అభ్యర్థి, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని, అనంతరం ఇటీవల జరిగిన ఓ సభలో తాను అడ్రస్‌ లేకుండా పోయానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ఓ సమావేశంలో తనను ప్రజాశాంతి పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ నెల 21 వరకు …

Read More »

జర్నలిస్టులకు వరాల జల్లు…. జననేత జగన్‌

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర లో జగన్ ని చూడటానికి తమ బాధలను సమస్యలను తెలియజేయడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ పాదయాత్ర లో జగన్ ప్రతి ఒక్కరి సమస్య వింటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు …

Read More »