Home / Tag Archives: Karimnagar

Tag Archives: Karimnagar

కొద్దిగైనా భయం బాధ్యత ఉండక్కర్లేదా..?

ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకు..రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ గజగజవణికిపోతున్నారు.. వైద్యులు అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి చికిత్సను అందిస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల అమెరికాకెళ్లి వచ్చిన కరీంనగర్ కు చెందిన దంపతులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని తేలింది.దీంతో వీరిద్దర్ని క్యారంటైన్లో ఉంచారు. అయితే నిన్న గురువారం ఈ దంపతులు జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ …

Read More »

గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్,టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు అని వార్తలు ఆ జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …

Read More »

కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలో అల్గునూరు వద్ద జాతీయ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడక్కడే దుర్మరణం చెందాడు. అయితే ఈ ప్రమాదాన్ని వంతెనపై నుంచి పరిశీలిస్తున్న కానిస్టేబుల్ కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతడికి …

Read More »

ఫిషరీస్‌ హబ్‌గా మిడ్‌ మానేరు

ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు …

Read More »

భార్య ఇద్దరితో అక్రమ సంబంధం..భర్త హత్యకు ప్లాన్..తప్పించుకుని పోలీసులకు ఏం చెప్పాడో తెలుసా

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హత్య చేసేందుకు భార్య యత్నించగా తప్పించుకున్నానని కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణ కరీంనగర్‌ టూ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే తన ఇంట్లోకి వచ్చి తీవ్రంగా కొట్టి, చంపుతామని బెదిరించారని గంగారపు సమన్విత్‌ అలియాస్‌ సన్నీ.. వంశీకృష్ణతోపాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14 తేదీన వంశీకృష్ణ ఇంట్లో ఉండగా సన్నీ, గణేశ్‌ అక్రమంగా ఇంట్లోకి …

Read More »

త్వరలో కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంహా నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల ముప్పై తారీఖున ఐటీ,పరిశ్ర్తమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ” ఐటీ టవర్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని “అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే …

Read More »

తుపాకీ పట్టిన సాయిపల్లవి. ఎందుకంటే…!

సాయి పల్లవి చూడటానికి సన్నగా.. మన పక్కింట్లో అమ్మాయిగా చూడముచ్చటైన అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం అనే మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గాయకురాలిగా పాటలు పాడుతూ.. ఊహించని పరిస్థితుల నేపథ్యంలో నక్సల్ ఉద్యమంలో చేరే ఒక గ్రామీణ …

Read More »

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్ష

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..   ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి …

Read More »

1000 కి.మీ. పూర్తి చేసుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన  దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ …

Read More »

వేములవాడ రాజన్నను దర్శించుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. గత 10 రోజులుగా స్వామివారు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో దేవీ నవరాత్రులలో శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజాది కార్యక్రమాలతో పాటు, జిల్లాలోని పలు చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను …

Read More »