Home / Tag Archives: maharastra

Tag Archives: maharastra

ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక నుంచి ఏదైనా ఇంటికే !

ఇండియాలో రోజురోజకి కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. అయితే ఇందులో భాగంగా ముందుగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా అటు కేరళ పరిస్థితి కూడా అలానే ఉంది. దాంతో తాజాగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకూడదని ఇంటికి సంబంధించిన ఎటువంటి వస్తువు అయినా సరే హోమ్ డెలివరీ ఉంటుందని ఈమేరకు దీనికి సంబంధించి అన్ని పెర్మిషన్స్ ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉప …

Read More »

పోలీసులను వ్యతిరేకిస్తే ఆర్మీ వస్తది..తాట తీస్తాడు..ఇందులో భేరాల్లేవ్ !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఇండియా ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే లాక్ డౌన్ చేసినప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోకపోవడంతో పోలీసులు రంగంలోకి …

Read More »

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 130పైగా కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు లోకల్ ట్రైన్స్ బంద్ !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ బంద్ ప్రకటించగా తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం స్కూల్స్, మాల్స్, పార్కులు, …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. జ్యోతిరాదిత్యతో సహా 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై !

మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది.మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాసారు. ఇదంతా జరగకముండు సింధియా మోదీ, అమిత్ షా లను కలిసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం తాజాగా చర్చియాంసంగా మారింది. ఆ లేఖలో 18ఏళ్ల నా రాజకియానికి అర్ధం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేతున్నానని, నేరుగా …

Read More »

జగన్ ని ఫాలో అవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. దేశమంతా అభినందిస్తోంది !

మహిళలకు భద్రత కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఫాలో కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని మహరాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకువది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరి 20 న వారు ఇక్కడికి వస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు.. మహిళలపై అత్యాచారాలను …

Read More »

టీచర్లు అమ్మాయిలతో ప్రతిజ్ఞ.. ‘ నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను’

‘నేను నా దేశమును ప్రేమించుచున్నాను..’ అని రోజూ ప్రతిజ్ఞ చేయించే ఆ కాలేజీ.. వాలెంటైన్స్‌ డే రోజు తమ విద్యార్థినుల చేత.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే ప్రతిజ్ఞ కూడా చేయించింది! మహారాష్ట్ర, అమరావతి ప్రాంతంలోని ‘మహిళా కళ వనిజ మహా విద్యాలయ’ అనే కళాశాలలో శుక్రవారం ఉదయం ఈ భీషణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనించింది. ‘బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం నేను పాటు పడతాను..’ అంటూ విద్యార్థినుల చేత …

Read More »

బావిలో పడిన బస్సు..23 మంది మృతి

మహారాష్ట్రలోని నాసిక్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆటో, బస్సు ఒకదానినొకటి ఢీకొని అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మందుగా ఆటో దాని మీద నుంచి బస్సు పడడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు …

Read More »

బ్రేకింగ్ న్యూస్…ఎమ్మెల్యే రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకే తాను రాజకీయాలకు పనికిరానంటూ రాజీనామా చేశారు. బీద్‌ జిల్లా మజల్‌గాన్‌ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సోలంకే సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రి వర్గ విస్తరణలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి …

Read More »

భారీ ఆఫర్..బట్టలు కొంటె ఉల్లిగడ్డలు ఉచితం

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఉద్గిరిలోని ఓ దుకాణంలో వస్త్రాలను కొంటే కిలో ఉల్లి ఉచితంగా ఇస్తున్నారు. ఈ భారీ ఆఫర్ ప్రకటించడంతో ఆ దుకాణంలో గిరాకీ పెరిగింది. ఇందుకోసం ఆ వస్త్ర వ్యాపారి ప్రేం రాజ్‌పాల్ క్వింటాల్ ఉల్లి గడ్డలను కొనుగోలు చేసి తన దుకాణానికి తెచ్చుకున్నాడు. తమ దుకాణంలో రూ.1000 వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు, రూ.10 వేల …

Read More »