Home / Tag Archives: Meeting (page 10)

Tag Archives: Meeting

కృష్ణా, గోదావరి జలాలపై సంచలన నిర్ణయం తీసుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం విజయవాడ చేరుకున్న కేసీఆర్.. ఏపీ నూతన రాజధాని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన జగన్.. ఆయనను సాదరంగా లోనికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను …

Read More »

జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్తారా..?

నిన్నజరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు.విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …

Read More »

జనసేన పిల్లలూ.. దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …

Read More »

నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?

నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ సమావేశం నిర్వహించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ఏ విషయాన్నీ గంటలపాటు చర్చలు, సమీక్షలు చేయలేదు.. అన్ని అంశాలను విఫులంగా విని అందరి ఆమోదంతో నిర్ణయాలు వేగంగా తీసేసుకున్నారు. 1.అవినీతి రహిత పాలన..ఏయే శాఖల్లో ఎక్కడ అవినీతి జరిగిందో పరిశీలించాలని మంత్రులకు జగన్ ఆదేశించారు.. జ్యుడీషియల్ కమిషన్ …

Read More »

ముఖ్యమంత్రిగా మొదటి క్యాబినేట్ మీటింగ్.. ఇవే ప్రధానాంశాలుగా చర్చ..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం 10.30గంటలకు సచివాలయంలోని తొలి బ్లాకు మొదటిఅంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో ప్రారంభమైంది. ఈ కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారంరోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన సంకేతాలను జగన్‌ ఇచ్చారు. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా కేబినెట్‌ …

Read More »

ఆ నాలుగుశాఖలపై సీఎం దృష్టి.. మిగిలినవి మంత్రులకు ఇస్తానంటున్న జగన్

నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలు, ప్రక్షాళనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అన్ని శాఖలవారిగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్‌ ఇవాళ కీలకమైన వ్యవసాయ శాఖపై రివ్యూ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ స్థితిగతులపై అధికారులతో జగన్ సమీక్షిస్తారు.. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎక్కువ హామీలిచ్చారు జగన్‌. పంట ధరలకు గిట్టుబాటు, 3వేలకోట్లతో ధరల స్థీరికరణనిధి ఏర్పాటు, రైతులకు ఉచితంగా బోర్లు, 12,500 …

Read More »

ప్రత్యేక హోదా కోసం, నిధుల కోసం నీతి ఆయోగ్ లో సీఎం చర్చ.. వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆరోజున తిరుపతికి వస్తుండటంతో ప్రధానికి స్వాగతం పలకడంతో పాటు సీఎం ఆయనతే భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజనహామీలు అమలు చేయాలని ప్రధానిని జగన్‌ను కోరనున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం సీఎం ఈనెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రత్యేకహోదాతో పాటు …

Read More »

పాలనలో పారదర్శకత ఉండేలా, విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. …

Read More »

కుప్పంలో ఓడిపోయుంటే పరువంతా పోయేదే.. కుప్పం సమీక్షలో మాజీ సీఎం

ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఫలితాలపై ఆ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే, మాజీ సీఎం చంద్రబాబు స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో మొత్తానికి భలే బురిడీ కొట్టించారయ్యా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నవ్వుతూ వ్యాఖ్యానించినా పార్టీ నేతలకు సీరియస్ …

Read More »

స్వరూపానందస్వామి అంటే వైసీపీకి ఎందుకంత విధేయత.. జగన్ ఎందుకు విశాఖకు వెళ్తున్నారు.?

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ మంగళవారం తొలిసారి విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. విమనాశ్రయం నుంచి నేరుగా శారదాపీఠానికి వెళ్లి అక్కడ స్వరూపానందస్వామి ఆశీస్సులను తీసుకోనున్నారు. ఉదయం 11గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జగన్‌ శారదా పీఠంలోనే ఉంటారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారానికి స్వరూపానంద స్వామి ముహూర్తం పెట్టిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామిని కలిసి జగన్‌ కృతజ్ఞతలు తెలిపి, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంపై స్వామితో చర్చించే …

Read More »