Home / Tag Archives: Meeting (page 15)

Tag Archives: Meeting

రేపే గ్రేట‌ర్‌లో గులాబీ పండుగ‌

హైద‌రాబాద్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ మ‌రోమారు త‌న ప్రత్యేక‌త‌ను చాటుకోనుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధాని వేదికగా భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సభకు భారీగా జన …

Read More »

ఓట‌మి గుర్తించే కోదండ‌రాం ఇలా మాట్లాడుతున్నారా?

తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ చేతిలో బ‌క్రా అయిపోయార‌?సాక్షాత్తు మిత్రప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ చేతిలోనే ఆయ‌న వెన్నుపోటుకు గుర‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఆదివారం వరంగల్ నగరంలోని ఏకశిలానగర్‌లో ఉన్న టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ టీజేఎస్ అభ్యర్థి గాదె ఇన్నయ్యతోపాటు పలువురు టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ …

Read More »

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు రేవంత్ టీం కీల‌క భేటీ

తెలంగాణ టీడీపీకి గుడ్‌బై చెప్పి త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి మ‌రోమారు కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? త్వరలో ఆయ‌న అనుచ‌రులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్‌గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా …

Read More »

తెలంగాణ‌కు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూట‌మికి ఓట్లేద్దామా?

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీల‌ను బ‌ల‌ప‌ర్చాలో…తెలంగాణ కోసం నిరంతరం త‌పించే పార్టీకి ఓటు వేయాలనే విష‌యంలో ప్రజలకు స్వస్టత ఉంద‌ని మంత్రి హరీష్‌రావు స్వష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఆయన…పాలమూరు -దిండి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి ఉమా భారతికి చంద్రబాబు లేఖ రాశారని…అలా లేఖలు రాసిన చంద్రబాబు ఇక్కడ ఎలా ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

కూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు

 రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ …

Read More »

రేపు టీఆర్‌ఎస్ కీలక సమావేశం….త్వరలో కేసీఆర్ 50 రోజుల్లో వందసభలు మొదలు

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచారవేగాన్ని మరింత పెంచనున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇప్పటికే ఒక విడుత ప్రచారాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో.. తాజాగా పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటనతో మరోసారి ఉధృతస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల వాతావరణం నుంచి బయటికి వచ్చినందున ప్రచార వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనికితోడు వచ్చేవారంలో సీఎం కేసీఆర్ యాభైరోజులు వందసభలు ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు …

Read More »

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులు

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు అని కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మీ ఆశీర్వాదంతో గెలిచిన బిడ్డగా.. మీరు తలెత్తుకునేలా పని చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడేళ్లలోనే సిరిసిల్ల రూపురేఖలు మార్చాము. బతుకమ్మ ఘాట్ నిర్మాణం రికార్డుల్లో నిలిచిపోతుందన్నారు కేటీఆర్. రాబోయే …

Read More »

పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తా…..కేటీఆర్

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని శివసాయి ఫంక్షన్ హాలులో జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేదోళ్ల ముఖంలో చిరునవ్వులు కనిపించాలంటే మరోసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని, గెలిస్తే ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. తొలిసారి 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి …

Read More »

పొత్తులపై చిచ్చు….కాంగ్రెస్ నేతల గందరగోళం

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.అయితే ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు డికె అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొత్తులను వ్యతిరేకిస్తున్నారు.పొత్తులో భాగంగా సీనియర్‌ నేతల సీట్లు కోల్పోనప్పటికీ…తమ తమ అనుచరులకు టికెట్లు దక్కవనే ఉద్దేశంలో పొత్తులను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ నేతలు …

Read More »

కేసీఆర్ తో భేటీ తర్వాత ఓదేలు ఏమన్నారో తెలుసా?

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కేటాయింపు విషయంలో టీఆర్‌ఎస్ పార్టీలో తలెత్తిన వివాదానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెరదించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. చెన్నూరు టికెట్‌ ఏంపీ బాల్క సుమన్‌కు కేటాయించటంతో ఓదేలు అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్‌తో ఓదేలు సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు ఎలాంటి అన్యాయం జరగదని.. పార్టీలో …

Read More »