Home / Tag Archives: police

Tag Archives: police

రాజ‌కీయ నేత‌ల్ని చంపండి…గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న పిలుపు

ఉన్న‌త‌మైన హోదాలో ఉన్న‌వారు త‌మ గౌర‌వాన్ని కాపాడుకునేలా మాట్లాడాలి. కానీ అది విస్మ‌రించి నోటికి ప‌ని చెప్పి…వివాదాల‌ను కొనితెచ్చుకుంటే…అలాంటి వారిని ఏమ‌నాల్సి ఉంటుంది?ఇప‌్పుడు ఈ చ‌ర్చ ఎందుకు తెర‌మీద‌కు వ‌చ్చిందంటే  జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య‌ల‌తో. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే …

Read More »

పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి..

మోజో  టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  మోజీ టీవీ స్టూడియోలో  తనను అవమానించారని దళిత నేత హమారా ప్రసాద్ పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. ఈ  కేసు విషయమై తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని  పోలీసులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రేవతి ఇంటికి పోలీసులు వచ్చారు. ఎలాంటి వారంట్, నోటీసులు …

Read More »

శివాజీ పాస్‌పోర్టును సీజ్‌ చేసిన పోలీసులు

అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో లుక్‌ ఔట్‌ నోలీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్‌పీసీ కింద …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఏపీలో డీఎస్పీల బదిలీ,ఎన్నడూ లేని విధంగా !

ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో ఒకేసారి 37మంది డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు.మునుపెన్నడూ లేని విధంగా ఈ బదిలీ జరిగింది.ఈ మేరకు బదిలీ అయిన అధికారులంతా మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు అనగా శుక్రవారం ఉతర్వులు జారీ చేయడం జరిగింది.అయితే మొన్న జరిగిన ఎన్నికల నిమిత్తం కొంతమంది అధికారులు పలు జిల్లాలకు బదిలీ కాగా,గత ప్రభుత్వ హయంలో సొంత …

Read More »

అరెస్ట్ అయి బయటకు వచ్చాక కూడా జగన్ పై విమర్శలు.. అతని నోటిదురుసుకు తగిన శాస్తి జరుగుతుందంటున్న వైసీపీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా, పార్టీ అధినేత జగన్ ను దూషించారంటూ వైసీపీనేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ …

Read More »

ఎట్టకేలకు పోలీసుల ముందుకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్

టీవీ9 మాజీ సిఈఒ రవిప్రకాశ్‌ నేడు సైబరాబాద్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్‌ రాకపోవడంతో రవి ప్రకాశ్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్‌ దాఖలుచేసిన ముందస్తు బెయిల్‌ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అలంద మీడియా …

Read More »

రవి ప్రకాష్ కు బిగ్ షాక్..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకం ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చిన కానీ విచారణకు హాజరు కావడం లేదు రవిప్రకాష్. అయితే బెయిల్ గురించి రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్.అంతేకాకుండా హైదరాబాద్ నగర సైబర్‌ క్రైం …

Read More »

రవి ప్రకాశ్ అరెస్ట్..?

ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. …

Read More »

సాక్షి సిబ్బందిపై దాడికి పాల్పడిన రవిప్రకాష్ టీం

రెండోరోజు అంటే శుక్రవారం కూడా టీవీ9 కార్యాలయంలో హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్‌ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. కానీ ఫోర్జరీ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా రవిప్రకాష్ అనుచరులు మాత్రం టీవీ9లో ఇంకా ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. …

Read More »

నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణల కేసులో పారిపోయిన రవిప్రకాశ్..

నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …

Read More »