Home / Tag Archives: rahul gandhi (page 9)

Tag Archives: rahul gandhi

మాజీ మంత్రి “డీకే” చేతికి పీసీసీ పగ్గాలు ..!

కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఏ పదవి ఉంటుందో ..ఉన్న పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ,జేడీఎస్ పార్టీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే . త్వరలో ఏర్పడే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని …

Read More »

కుమార స్వామీ సతీమణినా ..మజాకా .!

త్వరలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ సతీమణి రాధిక కుమార స్వామీ ఒక ప్రముఖ కన్నడ నటి అనే విషయం తెల్సిందే .అయితే రాధిక తన పదహారో ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా ముప్పై సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తన భర్త కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ క్రమంలో రాధిక సరికొత్త రికార్డును సొంతం …

Read More »

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్ ..!

…దాదాపు మూడు రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది.ఇటివల వెలువడిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూటనాలుగు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందిన బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పక్ష …

Read More »

యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా నిన్న శుక్రవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ పార్టీ పక్ష నేత యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .మరికొద్ది గంటల్లోనే బల నిరూపణ పరీక్షకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలు బీజేపీ వర్గాల్లో కలవరం చెలరేగుతుంది . ఒకవేళ సభలో బల నిరూపణ చేయాల్సి వస్తే యడ్డీ …

Read More »

కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్-13మంది ఎమ్మెల్యేలు జంప్ .!

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి .ఒకసారి బీజేపీ వైపు గాలి మళ్ళితే మరోసారి కాంగ్రెస్ జేడీఎస్ వైపు వీస్తుంది.ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తమదే ప్రభుత్వమని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా మరోవైపు రాజకీయాల్లో ఏదైనా జరగోచ్చు అని కాంగ్రెస్ అండ్ కో విశ్వాసం వ్యక్తం చేస్తుంది . ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయ వర్గాలకు సంబంధించి ప్రస్తుత విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ …

Read More »

ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మలుపుల తర్వాత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఆయన పదవీ చేపట్టిన గంటల్లోనే ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను తీసుకున్నారు .ఈ క్రమంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను బదిలీ చేశారు .ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులను యడ్డీ బదిలీ చేశారు. వీరందర్నీ బెంగుళూర్ సిటీకి బదిలీ చేశారు . రైల్వేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమర్ కుమార్ పాండేను …

Read More »

బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .ఒకపక్క ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొని కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని గవర్నర్ వ్యవస్థను కాల రాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు గట్టి షాకిచ్చారు .బెంగాల్ లోని జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది …

Read More »

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..!!

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..! కాస్త మీరైనా బ్రీఫండి ప‌చ్చ త‌మ్ముళ్లు..!! అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య భావుటా ఎగుర‌వేస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఆఖ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయ‌మంటూ త‌మ స‌ర్వేలో వెల్ల‌డైన ఫ‌లితాల‌ను ప్రచురించాయి. కానీ, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓట్ల శాతం త‌గ్గిన‌ప్ప‌టికీ బీజేపీ అత్య‌ధికంగా 104 సీట్ల‌ను గెల‌చుకుని క‌ర్ణాట‌క‌లో …

Read More »

కర్ణాటక రాజ”కీయం”-బీజేపీ పార్టీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో బీజేపీ పార్టీకి 105,కాంగ్రెస్ పార్టీకి 78,జేడీఎస్ పార్టీకి 37,ఇతరులకు 02 స్థానాలు వచ్చాయి.ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వారం రోజులు వ్యవధి బీజేపీ పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేశాయి కాంగ్రెస్,జేడీఎస్ పార్టీ నాయకత్వం . …

Read More »

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం-5గురు ఎమ్మెల్యేలు జంప్ ..!

దేశం అంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది స్థానాలు ,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాలు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ అంతా మెజారిటీ రాకపోవడంతో ఇటు …

Read More »