Home / Tag Archives: RAJASTHAN

Tag Archives: RAJASTHAN

కరోనా కోసం కంగారు వద్దు..తగ్గుతున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా భయం. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం మీద 110 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే రోజుల సంఖ్య పెరగడం కాకుండా తగ్గుమొకం పెడుతున్నారు. రాజస్తాన్ కు చెందిన ముగ్గురు రోగులకు నయం అయ్యింది. దాంతో ఇండియాలో ఇప్పటివరకు వైరస్ నుండి విముక్తి చెందిన …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు రాష్ట్రం మొత్తం బంద్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది అలా ఉండగా ఇప్పటికే భారత్ లో కరోనా ఎఫెక్ట్ కు ఇద్దరు చనిపోయారు. ఇక మరోపక్క కర్ణాటక ప్రభుత్వం ఈరోజునుండి వారంరోజులు పాటు థియేటర్లు, పబ్లిక్ ప్లేస్ లు బంద్ …

Read More »

రాజస్తాన్ లో దారుణం..18వేల పక్షులు దుర్మరణం !

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మంగళవారం నాడు రాష్ట్ర వెట్ ల్యాండ్ అధికారాన్ని త్వరగా అమలు చేయాలని ఆదేశించారు. జైపూర్ సమీపంలోని దేశంలోని అతిపెద్ద లోతట్టు నీటి ఉప్పునీటి సరస్సు అయిన సంభార్ సరస్సు చుట్టుపక్కల మరియు దాని సమీపంలో సుమారు 18వేల వలస పక్షులు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన 11రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తంమీద 17,981 పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. …

Read More »

ఇక నుంచి వాహనాలపై కులం, పార్టీ పేరు కనిపిస్తే జైలుకే..!

రాజస్తాన్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే సరికొత్తదని చెప్పవొచ్చు. ఇదివరకే మోటార్ వాహనం చట్టంలో భాగంగా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా వేసి ఆ డబ్బుతో వారికే హెల్మెట్ ఇవ్వాలని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇకపై ఏ వాహనంపై అయినాసరే కులం, గ్రామం పేరు, పార్టీ పేరు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని ఆ ప్రభుత్వం అధికార ప్రకటన ఇవ్వడం జరిగింది. …

Read More »

మోడీకి ఎన్నిక‌ల భ‌యం..తెలంగాణ ప‌థ‌కాల‌తోనే ఓట్లు అడిగే ఎత్తుగ‌డ‌

ఇటీవ‌ల జ‌రిగిన చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో పరాజయంతో భార‌తీయ జ‌న‌తాపార్టీలో మ‌థ‌నం మొద‌లైంది. ఈ ఓట‌మికి రైతుల ఆగ్రహమే కారణమని, లోక్‌సభ ఎన్నికల్లో దీన్ని అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ రుణమాఫీని సార్వత్రిక అస్త్రంగా ఎక్కుపెట్టింది. ప్రధానమంత్రి రుణమాఫీ ప్రకటించే దాకా నిద్రపోనివ్వను అన్న రాహుల్‌ గాంధీ ఎటాక్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ …

Read More »

ఏపీలో తుపాను అల్లక‌ల్లోలం చేస్తుంటే..చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా?

పెథాయ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది.పెథాయ్‌ ధాటికి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా? రాజ‌స్థాన్‌లో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అత‌లాకుతలం అవుతున్న స‌మ‌యంలో బాబు ఇటీవ‌ల క‌లిసి బంధం అయిన కాంగ్రెస్ పార్టీ …

Read More »