Breaking News
Home / Tag Archives: slider (page 110)

Tag Archives: slider

కాళేశ్వరంతో సహా రిజర్వాయర్లన్నింటిలోనూ..!

తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అన్నింటిలోనూఈ నెల 16న భారీగా చేపపిల్లలు, రొయ్యలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాళేశ్వరం సహా అన్ని జలాశలాయాల్లో చేపపిల్లలు, రొయ్యలను విడుదల చేయాలని అధికారులకు మంత్రి లేఖ రాశారు. ఈ ఏడాది మొత్తం 24వేల నీటి వనరులలో 80కోట్ల చేప పిల్లలు సహా 5కోట్ల రొయ్య పిల్లల్ని కూడా విడుదల చేయనున్నట్లు ఆయన …

Read More »

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం -ఒకేసారి 10మంది ఎమ్మెల్యేలు

బీజేపీలోకి పది మంది ఎమ్మెల్యేలు చేరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సిక్కిం రాష్ట్రంలో డెమోక్రటిక్ ఫ్రంట్ కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరడంతో మాజీ సీఎం,ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ ఛామ్లింగ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పదిహేను మంది గెలుపొందారు. …

Read More »

సంపూ ది గ్రేట్

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ ,హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.. ఇటీవల హుద్ హుద్ సమయంలో రూ. లక్ష ,తిత్లీ విధ్వంసం జరిగినప్పుడు రూ.50,000లు ఆర్థిక సాయం అందించి గొప్ప మనస్సును చాటుకున్నారు సంపూ. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో వరదలు అల్లోకల్లోలం సృష్టిస్తున్న సంగతి విదితమే. కన్నడ ప్రజల బాధలను అర్ధం చేసుకున్న సంపూ బాధితులకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. కన్నడ ప్రజలు ఎన్నో దశాబ్ధాలుగా తెలుగు …

Read More »

రూ.10వేలకు ఏకంగా రూ.7లక్షలు

రూ.10వేల డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.7లక్షలకుపైగా అధిక మొత్తం పొందవచ్చు. అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే ఒకేసారి రూ.10వేలు డిపాజిట్ చేయడం కాదు నెలకు పదివేల చొప్పున ఐదేళ్ళు పోస్టాఫీసులో ఇన్వెస్ట్ చేస్తే రూ.7,22,051లు రాబడి పొందవచ్చు. అదే రూ.10 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కల్లా రూ.725.05లు పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్ ను నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో చేయాలి.

Read More »

మొక్కల పెంపకం మానవాళి మనుగడకు అవసరం

మొక్కలు నాటడం మానవాళి మనుగడకు దోహదపడుతుందని రాష్ట్రవిద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.2014 కు పూర్వం చెట్లను పెంచడం కేవలం అటవీశాఖ పనిగా బావించేవారని ఆయన అన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారని ఆయన గుర్తు చేశారు.హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం ఇమాంపేట లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.   రాజ్యసభ …

Read More »

హరితవనంలా సూర్యాపేట..

తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గాన్ని హరితవనంలా చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 103 గ్రామ పంచాయతీల్లో 5.50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. మంగళవారం సూర్యాపేట మండలం ఇమాంపేట నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో సుమారు నాలుగు వేల మంది విద్యార్థులతో కలిసి ఏకకాలంలో లక్ష మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం …

Read More »

కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్‌పూర్‌ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్‌ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్‌.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ …

Read More »

కష్టాల్లో నయనతార

టాలీవుడ్ అందాల నటి న‌య‌న‌తార గతేడాది అంటే 2018 సంవ‌త్స‌రంలో మూడు వ‌రుస విజ‌యాలు సాధించి అదే ఉత్సాహంతో ఈ ఏడాది 2019లోను వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019లో విశ్వాసం చిత్రంతో హ‌వా కొన‌సాగించిన‌ న‌య‌న్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెల‌లో మూడు ఫ్లాపులు ఈ అమ్మ‌డికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా న‌య‌న‌తార న‌టించిన ఐరా మార్చిలో విడుద‌ల …

Read More »

రూ.30 అడిగిందని భార్యకు ఏకంగా..!

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .. తనకు అనారోగ్యం చేసి .. ఫీవర్ వచ్చింది.. మందులు కొనాలి.అందుకు ముప్పై రూపాయలు కావాలని అడిగినందుకు ఏకంగా ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ సంఘటన యూపీలో హవూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏమి జరిగిందంటే ఆమెకు సరిగ్గా మూడేండ్ల కిందటనే పెళ్ళి అయింది .అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఫీవర్ వచ్చింది. దీంతో …

Read More »

సహాయక చర్యల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ ఎమ్మెల్యే

కృష్ణ నది వరద పోటెత్తి ఆల్మెట్టి,నారాయణ పూర్ ప్రాజెక్టుల నుండి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణ పెట్ జిల్లాలోని కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామం వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి,ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు …

Read More »