టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎమ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన ఏఈ, జేఎల్ఎమ్ ఉద్యోగ నియమాకాలకు రాత పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే.
పరీక్ష నిర్వహించిన నెల రోజుల్లోపే ఫలితాలు విడుదల చేశారు. రాత పరీక్ష ఫలితాల కోసం tssouthernpower.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.