Home / Tag Archives: slider (page 111)

Tag Archives: slider

మేడారంలో మంత్రులు

ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తారీఖున సారలమ్మ ,గోవిందరాజుల రాకతో మేడారం జాతర ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఆ తర్వాత ఎనిమిదో తారీఖున వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించడానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ,సత్యవతి రాథోడ్ ,ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానశ్రయం నుండి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు …

Read More »

వినూత్న కార్యానికి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీకారం

తెలంగాణ రాష్ట్రంలో కానీ అప్పటి ఉమ్మడి ఏపీలో కానీ కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నూతన సంవత్సరం సందర్భంగా తనని కలవడానికి వచ్చే అధికారులు,ప్రజలు,అభిమానులు బొకేలు,శాలువాలు తీసుకురావద్దు..వీటి స్థానంలో నోటు పుస్తకాలు,పెన్నులు,డిక్షనరీలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే.   చైర్మన్ ఎర్రోళ్ల పిలుపునందుకున్న యువకులు బుచ్చిబాబు కెపి,పీవీ గౌడ్,శ్రీకాంత్ ,ప్రశాంత్ కుమార్ కొండపర్తి,ముక్క శివకుమార్ ,శంకర్ తదితరులు నోటు పుస్తకాలు,పెన్నులు …

Read More »

అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం రూ.205లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల- కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. అనంతరం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లక్ష్మీ నగర్, జంగపల్లి, మోతె, మిరుదొడ్డి, అందే ఆరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. వీరి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట …

Read More »

కొత్తగా రెజీనా

ఇటీవల గత కొంతకాలంగా అందాలను ఆరబోయకుండా కేవలం ఛాలెంజింగ్‌ రోల్స్‌కు ప్రాముఖ్యతనిస్తున్నది చెన్నై సొగసరి రెజీనా. ‘ఎవరు’ సినిమాలో ప్రతినాయికఛాయలున్న పాత్రలో నటించి వైవిధ్యతను చాటుకున్నది. త్వరలో జ్యోతిష్యురాలిగా రెజీనా సరికొత్త అవతారం ఎత్తబోతున్నది. వివరాల్లోకి వెళితే ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్‌ కార్తిక్‌ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కనున్నది. హారర్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రెజీనా జ్యోతిష్యురాలిగా …

Read More »

ఎఫ్ 3 సీక్వెల్‌లో హీరోలు ఫిక్స్

2019ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఎఫ్‌2. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. వీరి సరసన అందాల రాక్షసులు మెహరీన్, త‌మ‌న్నా అందాలను ఆరబోశారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మూవీ రానుందంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. సీక్వెల్‌లో వెంకీ బెర్త్ క‌న్‌ఫాం అయిన‌ప్ప‌టికి వ‌రుణ్ …

Read More »

జూరాలకు రివర్స్ పంపింగ్ ద్వారా కృష్ణా జలాలు

తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో రివర్స్ పంపింగ్ ద్వారా కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టుకు తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. జూరాలకు రివర్స్ పంపింగ్ లో నీళ్లను తరలిస్తే ఎండకాలంలో కూడా నీటి లభ్యత పెరుగుతుంది. దీంతో పాటుగా కోయిల్ సాగర్,సంగంబండ రిజర్వాయర్ లోనూ నీళ్లను నింపుకోవచ్చని ప్రభుత్వం మదిలో ఉన్న ఆలోచన. రూ.400కోట్లతో …

Read More »

జూన్ నాటికి వన్ నేషన్ .. వన్ రేషన్

ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ,గుజరాత్,మహారాష్ట్ర ,హర్యానా,రాజస్థాన్,కర్ణాటక,కేరళ,మధ్యప్రదేశ్ ,గోవా,జార్ఖండ్ ,త్రిపుర రాష్ట్రాల్లోమాత్రమే ప్రస్తుతానికి అయితే ఈ విధానం అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైన సరే రేషన్ తీసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …

Read More »

బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం

బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …

Read More »