Home / Tag Archives: slider (page 142)

Tag Archives: slider

శరద్ పవార్ ఇంటికెళ్ళిన బీజేపీ ఎంపీ

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ … ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకుండా గవర్నర్ దేవేంద్ర పడ్మవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కూటమి కోర్టు మెట్లు ఎక్కింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు ఆదివారం …

Read More »

మహా సంక్షోభంపై సుప్రీం తీర్పు ఇదే..?

మహారాష్ట్రలో ఎన్సీపీ నుండి సస్పెండైన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న శనివారం ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ లచేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకపోయిన గవర్నర్ బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీల చీఫ్ లు దేశ …

Read More »

రూంలో అంజలితో ఉన్న ఆ హీరో…?.. ఏమి చేశాడంటే..?

అంజలి అచ్చం తెలుగు అమ్మాయి. చిన్న చిన్న సినిమాల్లో నటించి .. ఆ తర్వాత వెంకీ ,రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి ఆడిపాడిన ముద్దుగుమ్మ. చూడటానికి బొద్దుగా ఉన్న కానీ కుర్రకారును మత్తెక్కించే అందం ఆమె సొంతం. అయితే అంజలి కేరీర్ ప్రారంభం దశలో హీరో జైతో కలిసి జర్నీ సినిమాలో నటించారు. అయితే ఆ మూవీ బాగా ఆడటంతో.. ఈ తెలుగు అమ్మాయికి బాగా క్రేజ్ వచ్చింది. …

Read More »

ఆత్మహాత్య చేసుకోవాలనుకున్న గోవా బ్యూటీ

దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఇలియానా.. ఈ మూవీలో ఒకవైపు అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూనే .. మరోవైపు అందాలను ఆరబోస్తూ ప్రశంసలు పొందుకుంది ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత వరుస విజయాలతో ఇండస్ట్రీలో ఒక్కసారికి టాప్ రేంజ్ కు చేరుకుంది ఈ బక్కపలచు భామ. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దీంతో నేను బాలీవుడ్ లోనే నటిస్తానని తెగించి చెప్పి …

Read More »

క్రీడలకు ప్రభుత్వం తరపున సహాకారం

23 వ జాతీయ సెపక్ టక్రా ఛాంపియన్ షిప్ – 2019 నిర్వాహణ పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర సెపక్ టక్రా రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ప్రేమ్ రాజ్, ఉపాధ్యక్షులు శ్రీ. ఐలయ్య యాదవ్ , ఆర్గనైజింగ్ కమిటీ …

Read More »

అజిత్ పవార్ చాలా కాస్ట్లీ గురుజీ

ఎన్సీపీ నుంచి సస్పెండ్ అయిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపి ఉప ముఖ్యమంత్రిగా నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. తాజాగా అజిత్ పవార్ పై దాదాపు డెబ్బై వేల కోట్ల కుంభకోణంలో నిందితుడని పత్రికల్లో వస్తోన్న వార్తలు. గతంలో 1999-2014 వరకు మూడు సార్లు కాంగ్రెస్,ఎన్సీపీ …

Read More »

యువతికి మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు యువతికి భరోసాగా నిలిచారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అంబటి బాలయ్యకు ఇద్దరు కూతుర్లు. కొడుకున్నారు. రెండో కూతురు (21)రజిత డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రజిత గత కొన్నాళ్లుగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతుంది. దీంతో సరిగ్గా నాలుగురోజుల కిందట తీవ్ర అస్వస్థతకు …

Read More »

మంత్రి హారీష్ కృషి-సిద్దిపేటకు మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిద్దిపేట. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందువరుసలో ఉంచుతూ యావత్తు తెలంగాణను సిద్దిపేటవైపు చూసేలా అభివృద్ధి చేస్తోన్నారు. తాజాగా సిద్దిపేట మరో అంశంలో ఖాతినోందింది. సహాజంగా మనం మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ పాడైపోయిన లేదా కుళ్లిపోయిన కూరగాయలను చెత్తలో వేస్తాం. లేదా …

Read More »

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ లో కారు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తోన్న కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. నిన్న శనివారం హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గమైన పాలకుర్తికి వెళ్తోన్న సమయంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు గ్రామ శివారులో శనివారం రాత్రి పదకొండున్నరకు మంత్రి కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ,డ్రైవర్ పార్థసారధి …

Read More »

ప్రతి ధాన్యపు గింజను కొంటాం

రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యపు గింజను కొంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని తేమలేకుండా తీసుకురావాలన్నారు.ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835,సాదారణ ధాన్యానికి రూ.1815 ధర చెల్లిస్తుందన్నారు.మధ్య …

Read More »