Home / Tag Archives: tirumala

Tag Archives: tirumala

తిరుమలలో అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దు.. రమణ దీక్షితులు

కరోనా నేపథ్యంలో తిరుమల లో అఖండ దీపం ఆరిపోయింది అని దుష్ప్రచారం జరుగుతుంది.  అయితే టీటీడీ మాత్రం భక్తుల దర్శనాలు ఆపివేసినా స్వామివారి పూజా కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది. కాగా అఖండ దీపంపై వస్తున్న ఆరోపణల పై టీటీడీ ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు స్పందించారు.                                  …

Read More »

‘కరోనా’ కారణంగానే శ్రీవారి దర్శనాలు నిలిపివేత

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగానే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాలు నిలిపివేశామని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ …

Read More »

టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి. శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జేట్ పెరిగింది. భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం …

Read More »

మీరు తిరుమల వెళ్తున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి !

ప్రస్తుతం తిరుపతి లో ప్యాక్ చేసిన మంచి నీళ్ళు పూర్తి స్థాయిలో నిషేధించారు. ఎక్కడా వాటర్ బాటిళ్లు కూడా దొరకటం లేదు. చివరకు ఖాళీ బాటిళ్లు కూడా కనిపించనివ్వటం లేదు. చాలా ప్రదేశాలలో మంచి నీటి ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. త్రాగే నీళ్ళు ప్లాంట్స్ నుంచి మాత్రమే పట్టుకోవాలి. 5లీటర్ల బాటిళ్లు మాత్రం కొన్ని షాప్స్ లో దొరికేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో తిరుమల వెళ్లేవారు కచ్చితంగా …

Read More »

శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన న్యూఇయర్ కానుక..!

నూతన సంవత్సరం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంపరాఫర్ ప్రకటించింది. రేపు శ్రీవారిని దర్శించుకునే వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు అదనంగా లడ్డూలు కావాలంటే ఎలాంటి సిఫార్స్ లేఖలు లేకుండానే కౌంటర్‌లోనే కావల్సిన లడ్డూలు కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా టీటీడీ ఇక నుంచి నెలకు …

Read More »

తిరుమలపై దుష్ప్రచారం..చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఓ పథకం ప్రకారం సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో డిక్లరేషన్‌ అంటూ వివాదాన్ని చంద్రబాబు రగిలించాడు. అలాగే తిరుమలలో బస్‌ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుక లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఉందనే వార్తలు వచ్చాయి. కాగా తిరుమలలో …

Read More »

తిరుమలలో అన్యమత ప్రచారం వెనుక లోకేష్ హస్తం..దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమలలో అన్యమతప్రచారంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల తిరుమలలోని శేషాచల కొండల్లో చర్చి ఉందంటూ, ఓ శిలువ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది వాస్తవానికి అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్..దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా మార్ఫింగ్ చేసి, దానిపై దుష్ప్రచారం …

Read More »

ఈ నెల 26న సూర్యగ్రహణం..తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత సమయాలు ఇవే…!

డిసెంబర్ 26 న సూర్యగ్రహణం కారణంగా కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయాల మహాద్వారాలను కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు. 26 న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. దీంతో తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా అంటే 25 వ తేది రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ …

Read More »

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి సోమవారం ఉద‌యం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు హార‌తి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే …

Read More »

తిరుమలపై మరోసారి పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

తిరుమల తిరుపతి వేంకటశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రత దెబ్బతినేలా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్ అంటూ చంద్రబాబు సీఎం జగన్‌పై ఆరోపణలుచేస్తుంటే పవన్ కల్యాణ్ పదపదే సీఎం జగన్ మతం, కులంను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నాడు. తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ..పవన్ కల్యాణ్ కొత్త వాదన ఎత్తుకున్నాడు. ఇవాళ తిరుమలలో పర్యటించిన …

Read More »