Home / Tag Archives: uttarpradesh

Tag Archives: uttarpradesh

బీఅలర్ట్..హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు 500 జరిమానా..!

ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా తన నాలుగు చక్రాల వాహనాన్ని నడిపినందుకు పోలీసులు ఆ వ్యక్తికి 500 చలానా వేసారు. ఈ చలాన్ కారు ఓనర్ ప్రశాంత్ తివారీ ఫోన్ కి మెసేజ్ రావడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడివారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే పియూష్ అనే వ్యక్తికి హెల్మెట్ దరించలేదని జరిమానా వేయగాఇప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి …

Read More »

మూడు స్పాలలో భారీ సెక్స్‌రాకెట్‌

స్పా ముసుగులో యువతులను వ్యభిచార కార్యక్రమాల్లోకి దింపుతున్న వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్లో అమ్మాయిల ఫోటోలు పంపి, వారిని ఆకర్షించి, వ్యభిచార దందా సాగిస్తున్న ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు చేధించారు. వీరిలో ప్రధానంగా ఒక మహిళ వుండటం మరింత ఆందోళన రేపింది. వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్ నగర పరిధిలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లలో సెక్స్రాకెట్ కొనసాగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు …

Read More »

ఆస్కార్‌ అవార్డును స్వయంగా ఇంటికి మోసుకొచ్చి మరీ వీళ్లకు ఇవ్వాల్సిందే…వీడియో వైరల్‌

‘అయ్యో.. మహాత్మా.. దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి.. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా.. ఇంత పెద్ద దేశానికి స్వాతంత్య్రాన్నిచ్చావు. మా కోసం, మా పిల్లల కోసం స్వతంత్ర దేశాన్ని ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్లిపోయారు. ఎందుకు త్వరగా వెళ్లిపోయారు’ అంటూ.. ఈ కింది వీడియోలో కనిపిస్తున్న నాయకులు వెక్కివెక్కి ఏడ్చారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ.. సదరు నాయకులు కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీ విగ్రహానికి తల ఆనించి.. కర్చీఫ్‌లు …

Read More »

రైతులకు అండగా నిలిచిన బాలీవుడ్ మెగాస్టార్..!

రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేశారు. కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ సాయం చేశారు. …

Read More »

ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహం ఎక్కడంటే?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మ‌రో కీల‌కనిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం రామమందిర నిర్మాణం చేయాలనే డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ధర్మసభ నిర్వహించగా….మరో వైపు అయోధ్యలో అతి ఎత్తైన రాముడి విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో యోగి బిజీగా ఉన్నారు. “స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్” పేరుతో రాముడి విగ్రహాం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి శనివారం ఖరారు చేశారు. గుజరాత్ లో …

Read More »

కొడుకు వారి అమ్మాయిని…..వీళ్లు వాడి తల్లిని రేప్

పిల్లలు చేసే తప్పు వారి తల్లిదండ్రులకు తగులుతాయి అంటారు …తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో ఆమె కుటుంబసభ్యులు.. యువకుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు. యువకుడి తండ్రి, తల్లి, సోదరుడు, బావను కిడ్నాప్ చేయడమే కాకుండా.. అతడి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. భోపురా గ్రామానికి చెందిన ఓ యువకుడు (26) తన క్లాస్‌మేట్ అయిన ముజఫర్‌నగర్‌కు చెందిన …

Read More »

దారుణం…రష్యా యువతిని బ్యాంక్ మేనేజర్‌ అత్యాచారం

యువతులపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. భోపాల్‌లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న యువతిపై గ్యాంగ్ రేప్ ఉదంతం మరవక ముందే మథురలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన ఓ పర్యాటకురాలిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత పర్యటనకు వచ్చిన రష్యా యువతి (20)తో ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు పరిచయం ఏర్పడింది. పర్యటనలో …

Read More »

భార్య శృంగారానికి అంగీకరించలేదని జననాంగాలపై యాసిడ్ పోసిన భర్త

భార్య తనతో శృంగారానికి అంగీకరించలేదని ఓ ప్రబుద్ధుడు ఆమె జననాంగాలపై యాసిడ్ పోశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శృంగారాన్ని వ్యతిరేకించినందు వల్ల భార్యపై భర్త యాసిడ్ దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలి జిల్లా బెహ్రిన్ గ్రామానికి చెందిన ఆ మహిళకు ఆరేళ్ల …

Read More »

రేప్ చేయ్యగానే చనిపోయిన100 ఏళ్ల వృద్ధురాలు…నిందితుడి వయస్సు..ఛీఛీ

దేశంలో పసిపాపలకే కాదు పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మీరట్‌ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన 10 వృద్ధురాలు వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్‌ పునియా(35) అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా అరవలేని …

Read More »

అంత దొంగ బాబాలేనా…కామ బాబాలేనా

మరో కీచక బాబా ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ యువతిపై 8 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై సీతాపూర్‌ బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు ఆయనగారి పరమ భక్తురాలే సాయం చేయటం గమనార్హం. పలు విద్యాసంస్థలను నడుపుతున్న సీతాపూర్‌ బాబా అలియస్‌ సియారామ్‌ దాస్‌పై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 21 ఏళ్ల దళిత యువతిని …

Read More »