2013లో అడవి శేష్ – కిస్ సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది ప్రియా బెనర్జీ. అయితే ఈ అమ్మడు అంతకు మునుపే బెంగాళీలకు సుపరిచితమై. ప్రస్తుతం ఈ హాట్ భామ సోషల్ మీడియా ద్వారా జనాలను బాగా ఆకర్షిస్తోంది. మోడల్ గా ఉన్నప్పుడు కెనడాలో మిస్ పోటోజెనిక్ కిరీటాన్ని కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత జోరు సినిమాలో కనిపించింది. నారా రోహిత్ – అసుర లో కూడా కనిపించింది. కానీ ఎన్ని సినిమాల్లో నటించిన అదృష్టం దక్కలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆదరణను బాగానే దక్కించుకుంటోంది. హాట్ అండ్ స్పైసి పిక్స్ తో నెట్ లో కుర్రకారును ఆకర్షిస్తోంది. అమ్మడు అసలు ఏ మాత్రం హద్దులు లేకుండా అందాలను ఆరబోయడం చూస్తుంటే అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆ ఫోటోను మీరు చూడండి.
