తెలుగు చిత్ర పరిశ్రమ చాలా ఎదుగుతోంది. బాలీవుడ్, హాలీవుడ్‌లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అందమైన భామలు అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ చిత్రంతో తెలుగులో పరిచయమైన భామ సీరత్ కపూర్ ఆ సినిమా తరువాత కోలంబస్, టైగర్, రాజుగారి గది – 2 చిత్రాల్లోనూ నటించిన సీరత్ కపూర్ ఇటీవల చేసిన ఫోటో షూట్‌తో కేక పెట్టించగా.. మరోసారి ఫోటో షూట్ చేసి మరింత సంచలనాన్ని సృష్టించింది. మొదటి ఫోటో షూట్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో రెండోసారి కూడా ఫోటో షూట్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా ఎద అందాలను పూర్తిగా ఫ్రీగా వదిలేసింది. ఎద అందాలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన ఈ భామ జస్ట్ పై నుంచి ఒక కోట్‌ను మాత్రమే వేసుకుంది. దాంతో కనీసం బ్రా కూడా వేసుకోకుండా ఏంట్రా ఈ లొల్లీ అంటూ కుర్రాళ్లు నోరెళ్లబెట్టి మరీ చూస్తున్నారు. సీరత్ ఇంతగా రెచ్చిపోతుందంటే యువత గుండె లయ తప్పుతోంది మరీ.
