Home / MOVIES / సన్నీకి పోటీగా మరో పోర్న్ స్టార్..!

సన్నీకి పోటీగా మరో పోర్న్ స్టార్..!

పోర్న్ స్టార్ సన్నీలియోన్ కి పోటీగా మరో పోర్న్ స్టార్ వస్తుంది. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న సన్నీ క్రాస్ చేయాలని చూస్తుంది పోర్న్ స్టార్ ప్రియా అంజలి రాయ్ కి ఓ చిత్రంలో నటించే అవకాశం లభించింది. అయితే ఆమెని కోలీవుడ్ నుంచి ఆహ్వానం లభించింది. తానూ తీసే చిత్రంలో నటించాలని దర్శకనిర్మాత ఆర్. బాబూనాయర్ , ప్రియా అంజలి రాయ్ ని కోరాడట.

ఈ విషయంపై వారిమధ్య కొన్ని నెలల క్రితమే చర్చలు జరిగాయట. అయితే చివరకు ఆ దర్శకుడి ఆఫర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందంగా ఉన్నాడు. 35 ఏళ్ళున్న ప్రియారాయ్ దాదాపు వంద పోర్న్ సినిమాల్లో నటించింది. అంతేకాక ఆమెకు ‘ఎడల్ట్ అవార్డ్’ కూడా గెలుచుకుంది.

పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ బాలీవుడ్ లో అడుగుపెట్టాక ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది. ఈరోజు ఆమె ఐటం సాంగ్ చేస్తే అది ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అందుకే షారూక్ ఖాన్ లాంటి టాప్ రేంజి హీరో సినిమా రయీస్ లో కూడా సన్నీలియోన్ ఐటం సాంగు మోత మోగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీబిజీగా ఉన్న లేడీ యాక్టర్లలో సన్నిలియోన్ పేరే ముందుంటుంది.

కొత్త అందాలకు స్వాగతం పలికేందుకు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అయితే సన్నీలియోన్ కవ్వించే అందాలతో పాటు మెప్పించేలా స్టెప్పులేయడంతో ఇక్కడి ప్రేక్షకులను త్వరగా ఆకట్టుకోగలిగింది. మియా ఖలీఫ్ లో కూడా గ్లామర్ కంటెంట్ పుష్కలంగా ఉంది. కాస్తంత డ్యాన్సులతో మెప్పించగలిగితే అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయమే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat