Home / MOVIES / శివ‌బాలాజీ భార్యకు బూత్ మెసేజ్‌లు పెట్టింది ఎవ‌రో తెలుసా..?

శివ‌బాలాజీ భార్యకు బూత్ మెసేజ్‌లు పెట్టింది ఎవ‌రో తెలుసా..?

సోష‌ల్ మీడియా తెలియ‌ని వ్య‌క్తుల మ‌ధ్య అనుబంధాన్ని పెంచ‌డానికి, ఏవైనా ప్రొడ‌క్ట్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి, బిజినెస్ వ్య‌వ‌హారాల‌కు ఎంతో ప‌నికొస్తాయి. వీటివ‌ల్ల లెక్క‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి. అలా ఉప‌యోగించుకోకుండా కొంద‌రు దుండ‌గులు చెడుకు వినియోగిస్తున్నారు. తమ పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి ఈ మాధ్య‌మాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు.

ఇలా చేస్తున్న వారిలో చాలా మందికి త‌గిన గుణ‌పాఠం ద‌క్కిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శివ‌బాజీ భార్య‌ను వేధించిన వారు కూడా అడ్డంగా బుక్క‌య్యారు. మొన్నీ మ‌ధ్య శివ‌బాలాజీ భార్య‌, న‌టి మ‌ధుమిత సోష‌ల్ మీడియాలో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. దానిపై కొంద‌రు అశ్లీలంగా కామెంట్స్ చేశారు. త‌మ‌కిష్టం వ‌చ్చిన‌ట్లు బూతులు మాట్లాడారు. దీంతో ఆగ్ర‌మానికి గురైన శివ బాలాజీ వెంట‌నే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను అస‌భ్య‌క‌ర కామంట్లు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు.


అంతే,, వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు విచార‌ణను మేగ‌వంతం చేశారు. టెక్నాల‌జీ ఆధారంగా ఐపీ అడ్ర‌స్‌ను గుర్తించి అశ్లీలంగా కామెంట్లు చేస్తున్న నిందితుల‌ను క‌నిపెట్టారు. అయితే, ఓ వ్య‌క్తిని అల్రెడీ అదుపులోకి తీసుకుని విచార‌ణ చేయ‌గా.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. షాకింగ్ విష‌య‌మేమిటంటే ఆ వ్య‌క్తి ప‌రిశ్ర‌మ‌కు చెందిన వాడేన‌ని తెలిసింది. అత‌నితోపాటు సెల్‌ఫోన్‌తో అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు పెట్టిన మ‌రో వ్య‌క్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును లోతుగా విచారించిన అనంత‌రం నిందితుల పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat