Home / ANDHRAPRADESH / బోటు ప్రమాదం..వెలుగులోకి వచ్చిన సంచలన వీడియో

బోటు ప్రమాదం..వెలుగులోకి వచ్చిన సంచలన వీడియో

కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది… ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాతో వైరల్‌గా మారింది . 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma