ప్రస్తుతం బుల్లితెరపై హాట్ యాంకర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంకరే కాదు.. హాట్‌కు కేరాఫ్ అడ్రస్ కూడాను. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో పండించగల సత్తా శ్రీముఖి సొంతం.
అదేమిటంటే… యాంకర్ కాకముందు సిమాల్లో హీరోయిన్‌గా రాణించాలని తెగ ట్రై చేసిందట శ్రీముఖి. కానీ పదో తరగతి పూర్తయ్యే సరికే ఆమె వంద కిలోల బరువు ఉండటంతో అది కుదరలేదు. అంతేకాదు, మామయ్యతో పెళ్లికోసమని డైటింగ్ చేసి మరీ 8 నెలల్లోనే 40 కిలోల బరువు తగ్గిందట. శ్రీముఖికి చిన్నప్పుడు బలపాలు తినే అలవాటు ఉండేదని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీముఖి వాళ్ల అమ్మే స్వయంగా చెప్పారు కూడాను. శ్రీముఖి తన అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తే.. బలపాలు దొరికేవి కావనీ.. దాంతో మట్టి గోడల్ని గిల్లుకొని తినేదని శ్రీముఖి గురించి చెప్పుకొచ్చారు.
అటువంటి శ్రీముఖి నేడు, ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో పండించేస్తోంది. టాప్ హీరోయిన్స్ ఎవ్వరికీ తగ్గని రేంజ్‌లో తన రొమాంటిక్ యాంగిల్‌ని మళ్లీ మళ్లీ చూపిస్తోంది యాంకర్ శ్రీముఖి. దీంతో శ్రీముఖి రేంజ్ వెండితెర స్టార్ హీరోయిన్‌లతో సమానంగా నిలబడుతోంది. అంతేకాదు, అందం, యాటిట్యూడ్, చలాకీతనాని..త న హాట్ సెక్స్ అప్పీల్ శ్రీముఖి సొతం.
అయితే, ఇటీవల ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ఓ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి, రవి రెచ్చిపోయారు. కార్యక్రమంలో భాగంగా నలుగురు యువతులతో కలిసి శ్రీముఖి కూడా డ్యాన్స్ చేసింది. అందులో భాగంగానే శ్రీముఖిని, ఆ యువతులను ఉద్దేశించి రవి మాట్లాడుతూ.. పంది తల్లి వెనకాల.. పంది పిల్లలు పోతున్నట్లు ఉంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన శ్రీముఖి కాకి పిల్ల కాకికి ముద్దు.. పంది పిల్ల పందికి ముద్దు అంటూ రెస్పాండ్ అయింది. అంతటితో ఆగక నీకు దమ్ముంటే.. అందరికీ నీ లిప్‌స్టిక్ మార్క్ వచ్చేలా ముద్దు పెట్టే అంటూ శ్రీముఖిని రవి రెచ్చగొట్టడంతో.. అసలే హాట్ యాంకర్ శ్రీముఖి. రవి ముద్దు అనగానే రెచ్చిపోయింది. ఆ నలుగురు యువతులకు మతిపోయేలా తన లిప్‌స్టిక్ పెదాలతో మార్క్ పడేలా ముద్దు పెట్టేసింది. ఏదేమైనా యాంకర్ రవి ఏది చెబితే.. అది చేస్తూ.. అది టీవీ షోనా.. లేక ఇంకేమైనానా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.