Home / SLIDER / ‘మన నగరం’ పేరుతో టౌన్‌హాలు సమావేశాలు..మంత్రి కేటీఆర్

‘మన నగరం’ పేరుతో టౌన్‌హాలు సమావేశాలు..మంత్రి కేటీఆర్

‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌హాలు వేదికగా చర్చిస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మన నగరం’ పేరుతో పాటు అందులో చార్మినార్ ఉన్న లోగోలను మంత్రి ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat