Home / NATIONAL / నోరు జారిన అమిత్ షా.. వెంటనే క్షమాపణ

నోరు జారిన అమిత్ షా.. వెంటనే క్షమాపణ

భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షానోరు జారారు . కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మట్లాడుతూ .. ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీ కి ఎందుకు ఓటేయ్యలని అమిత్ షా ప్రశ్నించారు . దీ౦తో ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు . సీఎం సిద్దరామయ్యను విమర్శించాల్సిన అమిత్ షా..తమ పార్టీ కర్ణాటక చీఫ్ యెడ్యూర‌ప్ప‌ను విమ‌ర్శించారు.ఈ విషయాన్నీ గమనించిన ఎంపీ అనంత్ కుమార్ అమిత్ షా కు తెలుపగా ..పొరపాటు తెలుసుకున్న అమిత్ షా వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat