Home / SLIDER / తూప్రాన్ లో సీఎం కేసీఆర్ వరాల జల్లు

తూప్రాన్ లో సీఎం కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ రోజు మెదక్ జిల్లాలో తూప్రాన్ లో పర్యటిస్తున్నారు .పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు .మండల కేంద్రంలో యాబై పడకల ఆస్పత్రినిప్రారంభించారు.అనంతరం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

అంతే కాకుండా తూప్రాన్ లో సీసీ రోడ్లు ,డ్రైనేజీ పనులకోసం ఐదు కోట్లను మంజూరు చేస్తామని తెలిపారు .ఇరవై లక్షల రూపాయలతో షాదీ ఖానా ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు .తూప్రాన్ లో ఉన్న పెద్ద చెరువును ఆధునీకరణ పద్దతుల్లో సుందరికరిస్తాం ..త్వరలోనే ఐదు వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు .అంతే కాకుండా డిగ్రీ కళాశాలతో పాటుగా వైకుంఠదామం మంజూరు చేస్తామని వరాల జల్లు కురిపించారు ..

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum