Home / SLIDER / తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!

తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!

తెలంగాణ కుంభమేళ..ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర . ఈ జాతర గత నెల 31 నుండి ఈ నెల 3వరకు జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతరకు సుమారు కోటి మందికి పైగా దర్శించుకున్నారు.అయితే ఈ నెల 2 న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.ఈ సందర్బంగా మేడారం జాతరపై ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు..ఇవాళ ( సోమవారం ఫిబ్రవరి 5 ) రాజ్యసభలో ప్రస్తావించారు.మేడారం జాతర బ్రహ్మాండంగా జరిగిందన్న వెంకయ్య.. సమ్మక్క – సారలమ్మ జాతర ఔనత్యాన్ని సభ్యులకు వివరించారు. మేడారం జాతరను సందర్శించిన అనుభావాన్ని ఆయన సభ్యులతో పంచుకున్నారు. ఈ జాతరను వెంకయ్యనాయుడు మినీ కుంభమేళాగా వర్ణించారు. గిరిజనుల జాతర ఎంతో గొప్పగా జరిగిందన్నారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఈ జాతరలో పాల్గొనడం థ్రిల్లింగ్ గా ఫీలయ్యానని చెప్పారు. అయితే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

see also : బాబు సర్కారుకి బిగ్ షాకిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ..

see also : వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…

see also : బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!

see also : వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగ‌రేసే వార్త‌..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat