Home / MOVIES / ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి..కారణం తెలుసా..!

ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి..కారణం తెలుసా..!

ఈటీవీలో ప్రాసారమయ్యో జబర్ధస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రేష్మి.. వెండితెరపై కూడ ఓ వెలుగు వెలుగుతుంది. గుంటూర్ టాకీన్ అనే చిత్రంలో గ్లామర్‌ లుక్ లో కనిపించి సందడి చేసిన ఈ హాట్ బ్యూటీ తన తదుపరి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. కొంచెం పేరు తేచ్చుకోగానే, ప్రోగ్రామ్స్ కి ముఖ్య అతిదిగా పిలుస్తూ ఉంటారు.

see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!

అలానే రేష్మీని కూడా కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా రావాలని కోరగా, దానికి ఆమె అంగీకరించి… ఆ ప్రోగ్రాం కోసమని హైదరాబాద్ నుండి నంద్యాలకి తన కార్ డ్రైవర్ తో కలసి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో ఆమె కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడట. దీంతో రేష్మి గట్టిగా కేకలు పెట్టడంతో డ్రైవర్ కారు దిగి వెళ్ళిపోయాడట. ఆ తరువాత కొన్నిరోజుల క్రితం తిరిగి ఆ కారు డ్రైవరే కనిపించి రేష్మిని ఉద్యోగం అడిగారట.

see also..తొలిసారి సెక్స్ లో పాల్గొన్న అమ్మాయిలు చేసే పని ఇదేనంటా..!

తన భార్యకు బాగా లేదని, అనారోగ్యంతో ఉందని, మీరు దయతలిస్తే కానీ నా పరిస్థితి బాగుండదని చెప్పాడట. దీంతో రేష్మి మనస్సు కరిగిపోయి అతన్నే డ్రైవర్‌గా పెట్టుకోవడంతో పాటు లక్ష రూపాయల డబ్బులు కూడా ఇచ్చిందట. కష్టం గురించి తెలిసి మరో వ్యక్తి కష్టపడకుండా ఉండేందుకు రేష్మి చేసిన సహాయంపై సోషల్ మీడియాలో అభిమానులు ..పోగడ్తలతో ముంచెత్తుతున్నారు.

see also..ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat