టాలీవుడ్ లోఅవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్ లైవ్‌లో కొందరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన అన్నట్టుగానే ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనకు దిగింది. ‘మా’ సభ్యత్వంతో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వాలని చాంబర్ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన తెలిపింది. తెలుగు సినిమాల్లో 75 శాతం అవకాశాలను తెలుగు అమ్మాయిలకే ఇవ్వాలని డిమాండ్ చేసింది.అంతేగాక డైరెక్టర్ లో న్యూడ్ వీడియో కాల్ చేయమనే వారు..న్యూడ్ వీడియోలు..పోటోలు పంపించు అనే వారు.తప్పక వారికి పంపించాము. ఇప్పటికే అవి వారందరికి చూపించా..మీరు కూడ చూడండి అని మీడియా ముందు తెలిపారు. ఇంకా మాలో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన ప్రశ్నలకు ఇండస్ట్రీ పెద్దలు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది. శ్రీరెడ్డి ఒక్కసారిగా టాప్ లెస్ గా కూర్చొని ధర్నాకు దిగడంతో ఇండస్ట్రీ పెద్దలతో పాటు అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు.
