ప్రముఖ నటి తమన్నా కు అరుదైన గౌరవం దక్కింది.దివంగత నటి శ్రీదేవి అవార్డుకు తమన్నా ఎంపికైంది.ఈ విషయాన్నీ స్వయంగా తమన్నా నే ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది.ఈ సందర్భంగా తన సంతోషాన్నివ్యక్తపరుస్తూ…సినీ ఇండస్ట్రీ లో శ్రీదేవి నే తనకు స్పూర్తి అని తెలిపింది.శ్రీదేవి పేరుతో ఉన్న అవార్డు ను అందుకుంటున్న౦ దుకు చాలా సంతోషంగా ఉందని..శ్రీదేవి లాగే అతి చిన్న వయస్సు లో ఇండస్ట్రీ లోకి వచ్చానని చెప్పింది.1983లో శ్రీదేవి నటించిన హిమ్మత్‌వాలా సినిమాను 2013లో రీమేక్ చేశారు. ఇందులో శ్రీదేవి క్యారెక్టర్ లో తమన్నా నటించిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం తమన్నా క్వీన్, నా నువ్వే సినిమాలతో బిజీగా ఉంది.
