తమిళ హీరో విశాల్ కథానాయకుడిగా లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ అభిమన్యుడు.మిథున్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది .వచ్చే నెల ఒకటో తారీఖున ఈ మూవీను విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది .
ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది .ఇందులో నాకు ఒక విషయం అర్ధం కావడంలేదు .మిలిటరీ వాడికి పాసుపోర్టు ఉంటుంది ..రేషన్ కార్డు కూడా ఉంటుంది .కష్టం అని మీ దగ్గరకు వస్తే లోన్ ఇవ్వమని అంటారు అంటూ పలికే డైలాగ్స్ తో విశాల్ అదరగొట్టారు.
ఇప్పటిదాకా జరిగిన వార్స్ వెపన్ వార్ ,ఆ తర్వాత బయో వార్ .కానీ ఇప్పుడు మాత్రం సైబర్ వార్ ..నీతో సహా అందరూ దొంగలే ..నేను తేలు ..నేను కుడితే మూసుకొని ఉండాలి అని టైలర్ లో అర్జున్ తన విలనిజాన్ని చూపించారు .మీరు ఒక లుక్ వేయండి ..