టాలీవుడ్‌లో వరుసకు మామా అల్లుడు అయిన నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్‌ల కాంబోలో ఒక మల్టీస్టారర్ మూవీ రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ నట రుద్రుడు ఎన్టీఆర్‌తో జై లవ కుశ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
see also…
నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్..!
అయితే, నాగచైతన్య, వెంకటేష్ కాంబోలో తెరకెక్కున్న ఈ చిత్రానికి వెంకీ మామా అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోందట. ఈ చిత్రం దీపావళి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.