ఆయన కానిస్టేబుల్ .అయితేనేమి తనను ఎవరు ఏమంటారులే అని ధైర్యం .వెరసి పరాయి స్త్రీతో రాసలీలలు .అసలు విషయానికి వస్తే చిత్ర దుర్గ పరిధిలోని రామనగర్ ట్రాపిక్ డీఆర్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ గత కొంతకాలంగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు .
ఇదే క్రమంలో తనకు రాసలీలలు చేయడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడెమో కానీ ఏకంగా తను విధులు నిర్వహించాల్సిన సమయంలోనే ఏకంగా సదరు స్త్రీతో రాసలీలలకు పాల్పడ్డాడు .
దీంతో రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడమే కాకుండా ఆ గ్రామస్తులు ఏకంగా ఈ రాసలీలల కార్యక్రమాన్ని వీడియో షూట్ చేసి లోకేష్ కు దేహశుద్ధి చేసి తగిన బుద్ధి చెప్పారు.అంతే కాకుండా స్థానిక పోలీసులకు లోకేష్ ను అప్పజెప్పారు