శ్రీరెడ్డి, ఇప్పుడు ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు అంటూ ఉండరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఈ విషయాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నటిగా ఉన్న సమయంలో శ్రీరెడ్డి ఏఏ సినిమాలో చేసిందో తెలీదు కానీ, కాస్టించ్ కౌచ్ పేరుతో అటు బుల్లితెర ప్రేక్షకులతోపాటు.. వెండితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే, ప్రస్తుతం టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ హీట్ తగ్గిన విషయం తెలిసిందే. దీంతో శ్రీరెడ్డి తన ట్రాక్ మార్చిందని, అందులో భాగంగానే హీరో నానిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేలా శ్రీరెడ్డి వ్యవహరిస్తుందంటూ ఇటీవల కొన్ని సోషల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
see also:డేంజర్ జోన్లో మెగా హీరో..!
అయితే, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తనతో శృంగారంలో పాల్గొన్నాడంటూ శ్రీరెడ్డి ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను హీరో విశాల్ ఖండించాడు. మహిళలపట్ల నాని ఎంత మర్యాదగా ప్రవర్తిస్తాడో తనకు తెలుసంటూ హీరో నాని తెలిపాడు. శ్రీరెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే నానిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నానిని ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తుందని విశాల్ అన్నారు. ఇకనైనా శ్రీరెడ్డి తన పరిధికి లోబడి మాట్లాడితే మంచిదని అన్నాడు. ఏదేమైనా ఇప్పటి వరకు నాని వర్సెస్ శ్రీరెడ్డిగా ఉన్న వ్యవహారంలో తాజాగా విశాల్ ఎంట్రీ ఇచ్చాడు. మున్ముందు ఇంకెందరు ఎంట్రీ ఇస్తారో మరీ..!
see also;బిగ్ బాస్-2 ..కత్తి కార్తీక సంచలన వాఖ్యలు..!!