శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ఐ’చిత్రంలో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్ .బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్ ఈమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది అమీ జాక్సన్. అంతే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రంలో కూడా నటించింది. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు కొన్ని హాట్ హాట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ కుర్రాళ్లకు ఒంటిలో సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో హాట్ ఫోటో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది..ఈ ఫోటోలో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. యూరప్‌లో తన శరీరాన్ని టూ పీస్‌లో బంధించి సముద్ర తీరంలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో ప్రియుడికి అధర చుంబన రుచి చూపిస్తూ.. తన్మయంతో రిలాక్స్ చైర్‌లో ప్రియుడితో పెనవేసుకుని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది అమీ జాక్సన్.
