Home / 18+ / ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, పూన‌మ్ కౌర్ హైద‌రాబాద్ స్టార్ హోట‌ల్లో.. వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాల‌తో స‌హా..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, పూన‌మ్ కౌర్ హైద‌రాబాద్ స్టార్ హోట‌ల్లో.. వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాల‌తో స‌హా..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, పూన‌మ్ కౌర్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాల‌తో స‌హా..!! అవును, పూన‌మ్ కౌర్‌, జ‌న‌సేన అధినేత, టాలీవుడ్‌ ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్… టాలీవుడ్ యువ హీరో నితిన్ తాజాగా న‌టిస్తున్న శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రం షూటింగ్ ముగియ‌గానే ఒకే రూంలో వారం రోజులు ఉన్నారు. అంతేకాకుండా.. ఆ వారం రోజులు కూడా తీరిక లేకుండా గ‌డిపారు. ఆ విష‌యాల‌న్నీ బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతో పూన‌మ్ కౌర్‌ను అప్ప‌టిక‌ప్పుడు.. తాను ఉంటున్న ఇంటి నుంచి వేరే చోట‌కు మ‌కాం మార్చేసేలా డ‌బ్బులు అందించాడు. పూన‌మ్ కౌర్ మ‌కాం మార్చేందుకు ప‌వ‌న్ సహాయం చేశాడు. ఈ విష‌యాలు ఎప్పుడు జ‌రిగాయి..? ఎక్క‌డ జ‌రిగాయి..? ఎలా జ‌రిగాయి..? అన్న విష‌యాల‌ను సాక్ష్యాల‌తో స‌హా బ‌య‌ట పెడ‌తాను.

ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదండి బాబోయ్‌.. సినీ ఇండ‌స్ట్రీలో వైర‌ల్‌గా మారిన శ్రీ‌రెడ్డి. ఇటీవ‌ల ఓ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్నశ్రీ‌రెడ్డి.. పై విష‌యాల‌న్నింటిని వెల్ల‌డించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎఫైర్స్ విష‌యాల‌న్నింటినీ త్వ‌ర‌లో బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పింది. పూన‌మ్ కౌర్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కాల్ డేటా మొత్తం త‌న వ‌ద్ద ఉంద‌ని చెప్పింది.

హైద‌రాబాద్ స్టార్ హోట‌ల్ రూమ్ వ్య‌వ‌హారానికి ముందే వారిద్ద‌రి మ‌ధ్య సంబంధం ఉంద‌ని చెప్పుకొచ్చింది. పూన‌మ్‌, ప‌వ‌న్ మ‌ధ్య అఅ.. ఊఊ ఉన్న‌ట్లు శ్రీ‌రెడ్డి వెల్ల‌డించింది. పూన‌మ్‌ను వారం రోజుల‌పాటు ఒకే రూంలో ఉంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌డిపాడు. ఇలా శ్రీ‌రెడ్డి చేసిన చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈ విష‌యం కాస్తా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కి తెలిస్తేనో..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat