జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తిమహేష్ వివాదంలో పూనమ్ కౌర్ ఎంటర్ అవ్వడం. మహేష్ పై కామెంట్స్ చేస్తూ పవన్ కల్యాణ్ కు మద్దతిస్తూ ట్వీట్ చేయడం. అందుకు ప్రతిస్పందనగా మహేష్ సవాల్ విసరడం అప్పట్లో పెద్ద సంచలనం. ఎక్కడ చూసిన దీనిపై పెద్ద…చిన్న టీవీ చానెళ్లలో అబ్బో లైవ్ డిబెట్ లో నిర్వహించారు. ఏం జరిగింది..ఎక్కడ జరిగింది .ఎవరు ఎవరు ఉన్నారు అని తెగ ప్రచారం చేశారు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా రాజకీయలపై మళ్లిన పవన్ పై తాజాగా మరో వార్త ప్రచారం జరుగుతుంది . పూనమ్ కౌర్ తో పవన్ కళ్యాణ్ అక్రమ సంబందం కొనసాగించినట్లు తెలుస్తుంది. దాదాపుగా 8 నెలలు ఇద్దరు ఏకాంతంగా ముంబాయిలోని ఒక హోటళ్లు లో 10 సార్ల్ కలిసినట్లు సమచారం. అంతేకాదు 2014 ఎలక్షన్ అవ్వగానే ఇప్పుడు నా భార్యకు విడాకులు ఇచ్చి నీతోనే ఉంటా అని మ్మించి పూనమ్ ను మోసం చేసినట్లు పక్కా ఆధారాలు తనతోనే ఉన్నట్లు టాక్. ఇంకా షాక్ న్యూస్ ఏమిటంటే..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినావో కు ఈ విషయం తెలిసి పవన్ ఫామ్ హౌస్ లో ఆత్మహత్యయత్యం చేసుకుందంట. కావలంటే అన్నా లెజినావో చేతికి గాట్లుకు కూడ ఉంటాయని పూనమ్ కౌర్ ఎవరితోనే చెప్పినట్లు తెలుస్తుంది. అ వార్త ఇప్పుడు బయటకు పోక్కడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇదిలావుంటే పవన్ ఫాన్స్ ఈ వాఖ్యలకు ఎలా స్పందిస్తారో తెలియాల్సింది.
