ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బలవంతంగా కూర్చోపెట్టారు.
కానీ ఆ ప్రసారం జరగలేదు..దీంతో అక్కడ మహిళలు తిట్టుకుంటూ బయటకు వస్తుండగా ఆగ్రహించిన అధికారులు జుట్టుపట్టుకుని లాగుతూ లోపలికి తీసుకెళ్ళి గేట్లు మూయించేశారు.ఇలా చాలా చోట్ల టీడీపీ నేతలు ప్రజలని,డ్వాక్రా మహిళలను ఇబ్బందులకు గురిచేశారు.కొన్నిసభలకు ఐతే రాత్రి వేళలో తీసుకొచ్చేసారు దానితో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.పాపం పిచ్చి ప్రజలు సభకు వెళ్లకుంటే రూ.10 వేలు డబ్బు, స్మార్ట్‌ఫోన్‌లు అందవనే భయంతో మహిళలు తప్పక వచ్చారు.వీళ్ళకు సరైన భోజన సదుపాయం కూడా లేకుండా చేసారు.