పెరుగు ,మజ్జీగ మన దైనందిన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే మజ్జీగ వలన లాభాలు ఎంటో ఒక లుక్ వేద్దామా..
మజ్జీగలో అర స్పూన్ అల్లం రసం కలుపుకుని త్రాగితే విరోచనాలు తగ్గుతాయి
ప్రతీరోజు ఉదయం ఉప్పు లేకుండా త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది
మజ్జీగ త్రాగడం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది
మలబద్ధకం ,అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి
