Home / SLIDER / ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్..

ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్..

తెలంగాణ రాష్ట్ర మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ఈ రోజు జర్నలిస్ట్ డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన్నీరు హారీశ్ రావు మాట్లాడుతూ”నాటి ఉద్యమం లో జర్నలిస్టు ల కృషి మరువ లేనిది…

నేటి టి ఆర్ ఎస్ ఆరేళ్ళ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడం లో మీ పాత్ర కీలకం.. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి , పరిష్కరించే ప్రత్యేక కథనాలు వ్రాస్తు ప్రజలకు , ప్రభుత్వానికి వారధులుగా నిలుస్తున్నారు జర్నలిస్ట్… ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా , ఫొటో జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు..

వార్త లు వ్రాయడం వృత్తి రీత్యా మీ బాధ్యత అయినప్పటికీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యమని , సిద్దిపేటలో జర్నలిస్టుల కోసమే వెల్ నెస్ సెంటర్ ని ఏర్పాటు చేశాము అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat