Home / MOVIES / విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్…

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్…

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్…

ఒక్క సినిమాతో తెలుగు, హిందీ ఇండస్ట్రీలను ఊపేశాడు విజయ్ దేవరకొండ. తన యాక్టింగ్ తో అర్జున్ రెడ్డి సినిమాను పదికాలాల పాటు చెప్పుకునేలా చేశాడు. అలాంటి విజయ్ నుంచి ఆ తరువాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్ లో హిట్ కాలేక పోయాయి. నిన్నకాక మొన్న వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా ఆశించిన రేంజ్ లో ఆడలేకపోయింది. అయితే మరోసారి లవర్ బాయ్ గా అవతారం ఎత్తాడు విజయ్ దేవరకొండ..ఈ సారి ఏకంగా నలుగురు హీరోయిన్లతో రోమాన్స్ చేయనున్నాడు.

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో రోమాంటి డ్రామా చేస్తున్న ఈ సినిమాకు వరల్డ్ ఫేమస్ లవర్ గా టైటిల్ ఖరారు చేశారు.ఈ సినిమాలో విజయ్ పక్కన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థెరిస్సా, ఎలైట్ లు నటిస్తున్నారు.మరి సినిమా ఏ రేంజ్ ఆడతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat