అందం ఎంత దాచుకుంటే అంత పెరుగుతుంది. ఎంత తక్కువ చూపిస్తే అంత వాల్యూ ఉంటుంది. ఆ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు మొదటి స్ధానంలో ఉంటారు. అందాలు అందరికి చూపించినట్టే చూపించి..కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తారు. వాళ్లు వేసుకునే డ్రెస్ బట్టి కూడా ఆ క్రేజ్ ఆమాంతం పెరిగిపోతుంది. అయితే సినిమాల్లో కన్న బయట ఫంక్షన్ల కోసం వీళ్లు రెఢీ అయ్యేదే ఎక్కువగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
అయితే తాజాగా బాలీవుడ్ లో ఆవార్డ్ ఫంక్షన్ జరిగింది. దీని కోసం ముద్దుగుమ్మలు తెగ రెఢీ అయ్యారు. అందులో అలియా బట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మధ్యే రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న అలియా.. సినిమాల్లోను బిజీగా కనిపిస్తుంది. అయితే ఈ ఆవార్డ్ ఫంక్షన్ కోసం అలియా వేసుకున్న డ్రెస్ పై సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. శరీరంతో కలిసిపోయేలా డ్రెస్ వేసుకోవడం దీనికి కారణం..అది డ్రెస్సా లేక చర్మమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.