Home / SLIDER / జియో సంచలన ఆఫర్

జియో సంచలన ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో రానున్న దసరా ,దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తన వినియోగదారులకు సంచలనమైన ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా జియో ఫోన్ ను ప్రస్తుతం ఉన్న రూ.1500లకు బదులు కేవలం ఆరు వందల తొంబై తొమ్మిది రూపాయలకే అందజేస్తుంది. ఇందుగాను గతంలో ఉన్నట్లు ఎలాంటి ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాల్సినవసరం లేదు. నేరుగా అదే ధరకు జియోఫోన్ ను కొనుగోలు చేయచ్చు. అయితే ఈ ఫోన్ ను కొన్నవారికి మొదటి 7రిచార్జీలపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాను జియో ఉచితంగా అందించనున్నది. అయితే ఈ ఆఫర్ కేవలం దీపావళి వరకు మాత్రమే .