ప్రముఖ కమెడియన్ అలీ ముస్లింలకి పరమపవిత్రమైన స్థలమైన మక్కా ను దర్శించుకున్నారు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కాని అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తెల్లని దుస్తులలో అలీ, తన కొడుకు ఉండగా కూతుళ్లు ఆయన భార్య బుర్ఖా వేసుకున్నారు. ప్రతి ఏడాది అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకి వెళ్తుంటాడు. ప్రస్తుతం అలీకి పలు టీవీ షోస్‌తో అభిమానులు అలరిస్తున్నాడు.
Artist #Ali with family visits Mecca. pic.twitter.com/I4PapFEU2e
— BARaju (@baraju_SuperHit) October 3, 2019