గత కొద్ది రోజులుగా చిరు ఫ్యామిలీ న్యూస్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎవరిదో ఒకరి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు కారణం అందరికి తెలిసిందే సైరా ఎఫెక్ట్.. అయితే సైరా సినిమాతో చిరు కోరిక, ఫ్యామిలీ కోరిక రెండు తీరిపోయింది. సైరా సినిమా చిరు చేయటంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆనందం, గర్వ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తన రెండవ పెళ్లి తరువాత చిరు కూతురు శ్రీజ కాస్త యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తనకి పాప పుట్టడంతో ఆ ఇంట్లో సందడి మొదలైంది. ఫ్యామిలీ కలిసి ఉంటుంది. తాజాగా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిన శ్రీజ ఇలా ఒంటరిగా సేదతీరుతుంది. సముద్రాన్ని చూస్తూ.. ఎంజాయ్ చేస్తుంది.
