సైరా సినిమా చూడాలని సీఎం జగన్ గారి భార్యతో కలిసి వెళ్లి ఆహ్వానించిన చిరంజీవి జగన్ నిన్న గంటకు పైగా భేటీ అయ్యారు. జగన్ దంపతులు చాలా అప్యాయంగా ఆహ్వానించారని చెప్పారు. జగన్ గారిని సినిమా చూడాల్సిందిగా కోరిక తాను సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటే.. ‘ఎనీ టైమ్ అన్నా కచ్చితంగా అందర్నీ కలుస్తానని చెప్పరని చెప్పారు. సమయం తీసుకొని ఏర్పాటు చేయండి’ అని వైఎస్ జగన్ నాతో చెప్పారని చిరంజీవి అన్నారు. గత ప్రభుత్వం రెండేళ్లుగా నంది అవార్డులను ప్రకటిస్తున్నా వాటిని అందించలేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రస్తావించగా వెంటనే ఫంక్షన్ నిర్వహించేలా మా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, కచ్చితంగా అమలు చేస్తామని వైఎస్ జగన్ చెప్పారని చిరంజీవి అన్నారు.
