తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో విప్ చాంబర్ లో కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి..
అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రెడ్డి. నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు. నాగర్ కర్నూలు జడ్పీ చైర్మన్ శ్రీమతి పద్మావతి తెరాస రాష్ట్ర నాయకులు జక్క రఘునాథ్ రెడ్డి. రాష్ట్ర కార్యదర్శి బై కానీ శ్రీనివాస్ యాదవ్.. టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 324