Home / SLIDER / హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ సదస్సు

హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ మీటింగ్ కు వేదిక కానున్నది. ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు డిజిటల్ మీడియా ,యానిమేషన్స్ ,వీఎఫ్ఎక్స్ ,వినోద రంగానికి సంబంధించి ఇండియాజాయ్ -2019 సదస్సు హైటెక్స్ లో జరగనున్నది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో వయాకామ్ 18,సోని పిక్చర్స్,డిస్కవరీ కమ్యూనికేషన్స్,రిలయన్స్ బిగ్ యానిమేషన్ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ సదస్సులో పాల్గొనున్నాయి.

ఈ సదస్సు దాదాపు ముప్పై వేల మందికిపైగా హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీం,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావును ఆహ్వానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat