Home / 18+ / నా ఉసురు ఊరకనే పోదు..మోదీజీ మీకు చాలా థ్యాంక్స్ !

నా ఉసురు ఊరకనే పోదు..మోదీజీ మీకు చాలా థ్యాంక్స్ !

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డికి ఇది చాలా సంతోషకరమైన వార్తనే చెప్పాలి. ఎందుకంటే బుధవారం నాడు పలువురు సినీ ఇండస్ట్రీ వాళ్ళపై  హైదరాబాద్ లో ఐటీ దాడులు జరిగాయి. ఇందులో ముఖ్యంగా సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్ మరియు హీరో నాని ఇంట్లో ఐటీ దాడులు జరిగిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నాని ని కూడా తెరపైకి తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క సురేష్ బాబు తనయుడు అభిరామ్ శ్రీరెడ్డి ఎక్ష్ లవర్. ఏవేవో సంఘటనలు జరిగి చివరకి అక్కడ కూడా శ్రీరెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడింది. అసలు నిజం ఏమిటనేది పక్కనపెడితే శ్రీరెడ్డి అన్నీ చెప్పినా అందరు లైట్ తీసుకున్నారు. కాని తన ఊపిరి ఉన్నంతవరకు పోరాటం చేస్తానని ఈమే అంటుంది. అంతేకాకుండా ఐటీ రైడ్స్ చేసినందుకు మోదీజీ కి చాలా థ్యాంక్స్ అని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat