తమిళనాడు ప్రజల ఆరాధ్య నటుడు రజినీకాంత్ గురించి ఆయన సింప్లిసిటీ గురించి బహుశా తెలియని వారు ఎవరూ ఉండరు. తాజాగా రజనీకాంత్‌ను వో దివ్యాంగుల అభిమాని కలిసారు అయితే అతనికి రెండు చేతులు లేవు దీంతో కాలి తోనే ఆయన అభిమానితో షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. అంతే కాదు పక్కనే కూర్చోబెట్టుకొని కాసేపు ముచ్చటించారు తన అభిమాని కి ఘనంగా శాలువా కప్పి సత్కారం చేసాడు అభిమాని బహుకరించిన నా ఫోటోని తీసుకున్న రజినీకాంత్ అతని తో సెల్ఫీ దిగారు అయితే రజినీకాంత్ తనను రిసీవ్ చేసుకున్న విధానానికి అతను ఎంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్న నెటిజన్లు అంత పెద్ద నటుడు అయ్యుండి అభిమాని రజినీకాంత్ తెలుగు హీరోలు కనీసం దగ్గరకు రానిస్తారా అంటూ పోస్ట్ చేస్తున్నారు.