ఈ రోజు మంగళవారం దేశీయ మార్కెట్లన్నీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభం దశలోనే సెన్సెక్స్ 187పాయింట్లను లాభపడి 41,125పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది.
నిఫ్టీ మాత్రం యాబై ఒక్క పాయింట్లను లాభపడి 12,105వద్ద కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్,దేవాన్ హౌసింగ్,రిలయన్స్ క్యాపిటల్ షేర్లు లాభపడుతున్నాయి.
ట్రైడెంట్ ,వర్లుపూల్,మాగ్మ ఫిన్ కార్ప్ ,సుజ్లనాన్ ఎనర్జీ షేర్లు నష్టంలో కొనసాగుతున్నాయి.